చిరు -పవన్ బారీ మల్టీ స్టారర్ మూవీ ???
మొన్న పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో చిరంజీవి సందడి చేయడంతో పండగ చేసుకుంటున్న మెగా అభిమానులకు టాలీ వుడ్ లో వినిపిస్తున్న మరో వార్త వారి ఆనందానికి అవదులులేకుండా చేస్తుంది,త్వరలో మెగా స్టార్ -పవర్ స్టార్ కలయికలో ఓ బారీ మల్టీ స్టారర్ మూవీ నిర్మించడానికి అల్లు అరవింద్ ,రాంచరణ్ ప్రయత్నాలు ప్రారంబించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబందించి కథను సిద్దంచేయవలసిందిగా రచయితలకు సూచనలు అందినట్లు సమాచారం . మగదీర చిత్రం తరువాత మళ్ళీ ఆస్థాయి లో ఈ చిత్రాన్ని నిర్మించాలని మెగా కుటుంబం బావిస్తుంది,ఇందుకు సంబందించి మరికొన్ని రోజుల్లో ఓ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది

No comments:
Post a Comment