నాన్నకు ప్రేమతో.... అంకితం ఈ విజయం
తెలంగాణా పంచాయితీరాజ్ మరియు ఐ.టి శాఖ మంత్రివర్యులుగా బాద్యతలు నిర్వహిస్తున్న కే టి అర్ కి హైదరాబాద్ బల్దియా ఎన్నికల్లో పార్టీ ప్రచార బాద్యతలు అప్పగించిన కెసిఆర్ ప్రశాంతంగా తన విదుల్లో నిమగ్నమయిన వేల గ్రేటర్ లో అందపాతల్లో ఉన్న పార్టీ పరిస్థితిని కార్యకర్తలు ,పార్టీ ఎం.ఎల్.ఎ లు,మంత్రులతో సమన్వయంతో పనిచేస్తూ ప్రత్యర్థి పార్టీలన్నీ ఓ వైపు చంద్రశేకరుడి తనయుడినైన తారకరాముడిని నేనోవైపు అంటూ స్పష్టమైన హామీలు,తనదైన వాక్ చాతుర్యం,ఐ.టి.,పంచాయితీరాజ్ మంత్రిగా తనుసాదించింది ,తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు,పనితీరుని ప్రజలకి తెలియజేస్తూ ప్రజలతో మమేకమై ప్రత్యర్థి పార్టీలను తన చక్రవ్యూహం లో బందించి బల్దియా ఎన్నికల పద్మవ్యూహాన్ని చేదించి అద్బుతం,అద్వితీయం,అనిర్వచనీయమైన విజయాన్ని సాదించి,గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా రెపరెపలాడించి తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచి అఖండ విజయాన్ని నాన్నకు ప్రేమతో ... అంకితం.....
No comments:
Post a Comment