గ్రేటర్ మేయర్ గా విజయలక్ష్మి ???
బల్దియా ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన టి.అర్.ఎస్ పార్టీ మేయర్ ఎన్నికపై దృష్టి పెట్టింది . మేయర్ బి.సి జనరల్ కి రిజర్వ్ కావడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ మేయర్ గా కె.కె కూతురు జుబ్లిహిల్ల్స్ నుండి గెలుపొందిన విజయలక్ష్మి ,టి.అర్.ఎస్.వి లో కీలక పాత్ర పోషించి కార్పొరేటర్ గా ఎన్నికయిన బొంతు రామ్మోహన్ పేర్లు పరిశీలించగా ,ఇప్పటికే కెసిఆర్ మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిద్యం లేనందున గ్రేటర్ మేయర్ గా విజయలక్ష్మి వైపు మొగ్గుచూపినట్లు సమాచారం . ఇక డిప్యూటీ మేయర్ గా రామ్మోహన్ తో పాటు పలువురిపేర్లు పరిశీలిస్తునట్లు తెలుస్తుంది .

No comments:
Post a Comment