హరీష్ కి సమాచార శాఖ ???;కీలక శాఖలను వదులుకుంటున్న సి.ఎం
మొన్న పురపాలక... నిన్న ఎస్సీ,సహకార అభివృద్ధి శాఖా ... రేపు సమాచార ?? ఇలా కెసిఆర్ తనవద్ద ఉన్న కీలక శాఖలను మంత్రులకు కేటాయిస్తున్నారు . సమయాబావం వల్ల ఈ శాఖలపై ద్రుష్టి కేంద్రీకరిన్చలేకపోవడం వల్ల ఫైళ్ళు పెండింగ్ పడుతుండటంతో కెసిఆర్ ఒక్కొక్క శాఖను మంత్రులకు అదనపు బాద్యతలుగా అప్పగిస్థున్నరు. మొన్న కేటిఅర్ కి కీలకమైన పట్టనాభివ్రుద్ది ,పురపాలక శాఖను అప్పగించగా ,నిన్న ఎస్సీ అభివృద్ధి శాఖ,సహకార శాఖను మంత్రి జగదీశ్వర్ రెడ్డికి అప్పగిస్తూ సి.ఎస్ రాజీవ్ శర్మ ఉత్తరువులు జారీ చేసారు. ఇక సి.ఎం వద్ద ఉన్న సమాచార శాఖను మంత్రి హరీష్ రావు కి అప్పగించనున్నట్లు తెలుస్తుంది.
No comments:
Post a Comment