ADD

Wednesday, 10 February 2016

పసిడి పరుగులు@ 28000

పసిడి పరుగులు@ 28000

ఇండియన్ స్టాక్ మార్కెట్ లు నష్టాలు చవిచూస్తున్డటం ఈక్విటీ షేర్లు పతనాల్లో ఉండటం తో మదుపర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టుటకు మొగ్గుచూపుతున్డటం తో  పుత్తడి పరుగులు పెడుతుంది. నిన్న ఒక్కరోజే బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం దర రూ. 710 పెరిగి రూ. 28585 కి చేరుకుంది. ఒక్కరోజులో 710 పెరగడం ఈ ఏడాది లోనే అతిపెద్ద పెరుగుదలతో బంగారం ధర 12నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. అలాగే వెండి కిలోకి రూ. 1180 పెరిగి రూ . 37230 కి చేరుకుంది. ప్రపంచ ఆర్దిక వ్యవస్థ వ్రుద్దిపై ఆందోళన పెరుగుతుండటం తో  ఇన్వెస్టర్స్ తమ పెట్టుబడులను విలువైన లోహాలపైకి మళ్ళించడం వల్లే ఇంతగా పసిడి ధర పెరగడానికి కారణం అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

No comments:

Post a Comment