ADD

Tuesday, 9 February 2016

లంకను దాటినా బారత్ ;అండర్-19 ఫైనల్లో భారత కుర్రాళ్లు

లంకను దాటినా బారత్ ;అండర్-19 ఫైనల్లో భారత కుర్రాళ్లు 


భారత అండర్-19 కుర్రాళ్లు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ప్రవేశించారు. శ్రీలంక  తో జరిగిన సెమీఫైనల్లో 97 పరుగుల తేడాతో ఘన విజయం సాదించింది .డాఖ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు అన్మోల్ ప్రీత్ సింగ్ 122బంతుల్లో 72పరుగులు ,సర్పరాజ్ ఖాన్ 65 బంతుల్లో 59పరుగులు తో అర్ద సెంచరీ లతో ఆదరగోట్టడంతో 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. 268 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన లంక డాగర్ 3/21,ఆవేశ్ ఖాన్ 2/41 పదునైన బౌలింగ్ తో 42. 4ఓవర్లలో 170 పరుగులకే ఆల్ ఔట్ అయింది. 72 పరుగులతో బారత బ్యాటింగ్ కి వెన్నుముకగా నిలిచిన అన్మోల్ మ్యాన్ అప్ ది మ్యాచ్ గా ఎన్నికయ్యాడు . 

No comments:

Post a Comment