గ్రేటర్ మేయర్ గా బొంతు రామ్మోహన్ గౌడ్ ??
గ్రేటర్ మేయర్ అభ్యర్థిగా తొలుత కేకే కూతురు విజయలక్ష్మి పేరు వినిపించిన ప్రస్తుతం రేసులోకి చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ గౌడ్ వచ్చినట్లు టిఅర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మేయర్ అభ్యర్థిగా విజయలక్ష్మి ని కొందరు వ్యతిరేకించడంతో మొదటి నుంచి కెసిఆర్ కి నమ్మిన బంటు గా ఉన్న రామ్మోహన్ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది. ఇక డిప్యుటీ మేయర్ రేసులో పీజేఆర్ కూతురు విజయా రెడ్డి ,సపియుద్దిన్ పేర్లు వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment