ADD

Friday, 12 February 2016

స్వల్పంగా కోలుకున్న స్టాక్ మార్కెట్

స్వల్పంగా కోలుకున్న స్టాక్ మార్కెట్ 

గత మూడు రోజులుగా నష్టాలతో కుదేలవుతున్న స్టాక్ మార్కెట్స్ ఈరోజు స్వల్పంగా కోలుకుని తెరుకున్నాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో 22986 పాయింట్ల వద్ద ,నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 6980 పాయింట్ల వద్ద ముగిసాయి. 

No comments:

Post a Comment