150 కోట్ల రికార్డ్ ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తున్న పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్ '
గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తరువాత మరోమారు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పాత్రని రిపీట్ చేస్తూ రతన్పూర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ గా హంగామా సృష్టించ నున్నారు. శరత్ మరార్ నిర్మాణ సారద్యంలో బాబీ దర్శకత్వం లో పవన్ పక్కన కాజల్ ,లక్ష్మి రాయ్ ,సంజనలు హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి ముందే 150కోట్ల బిజినెస్ చేస్తుంది . ఈ చిత్ర రైట్స్ ని నైజామ్ మినహాయించి వరల్డ్ వైడ్ గా 100కోట్లకు ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ దక్కించుకున్ది. ఇక నైజాం రైట్స్ 20కోట్లకి ఇంద్ర ఫిల్మ్స్ వారు దక్కిన్చుకున్నట్లు తెలుస్తుంది . ఇంకా ఆడియో ,సాటిలైత్స్ హాక్కులతో కలిపి 150కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ తో సంచలనాలు సృష్టిస్తుంది . వేసవి కానుకగా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న సర్దార్ గబ్బర్ సింగ్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో .
No comments:
Post a Comment