ADD

Tuesday, 9 February 2016

కొత్త కలల సౌధం కట్టబోతున్న కెసిఆర్....!

కొత్త కలల సౌధం కట్టబోతున్న కెసిఆర్....!

ప్రస్తుతం కెసిఆర్ క్యాంప్ ఆఫీస్ లో ఏదైనా సమావేశం జరపాలన్న,సి.ఎం ని కలవడానికి వస్తున్న జనం తో ఇరుకుగా ఉండటంతో ఓ కొత్త విశాల భవనాన్ని నిర్మించాలని కెసిఆర్ భావిస్తున్నారు.త్వరలో నిర్మించబోతున్న ఈ భవనాన్ని 30 కోట్ల ఖర్చుతో 3000 మందితో సమావేశం జరుపుకునేంత వీలు,300 కార్లు పార్క్ చేసుకునేంత సామర్ద్యంతో 6 నెలల స్వల్ప కాల వ్యవదిలో ఈ సౌధాన్ని ఆహ్లాదవంతంగా,హరితవనంగా నిర్మించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.ఈ సౌధం నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించి నిర్మాణానికి ప్లాన్ సిద్దం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది . 

No comments:

Post a Comment