ADD

Wednesday, 10 February 2016

లేడీ ఎమ్మెల్యేకి లైనేసేపనిలో బన్నీ

లేడీ ఎమ్మెల్యేకి లైనేసేపనిలో బన్నీ 


ఓ లేడీ ఎమ్మెల్యే కి లైనేసేపనిలో  బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్....!బన్నీ ఏంటి?లేడీ ఎమ్మెల్యే కి లైనేయడమేంటి .. ?అనుకుంటున్నారా?బోయపాటి  డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఓ లేడీ ఎమ్మెల్యేకి లైన్ ఎస్తూ పనులుచక్కపెట్టుకునే ఓ సామాన్య కుర్రాడి కథగా బోయపాటి చెప్పిన లైన్ కి పిదా అయిన అల్లు అరవింద్,అర్జున్ ఈ కథను ఓకే చేయగా ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తికావచ్చింది. బోయపాటి మార్క్ మాస్ ,ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ లో  రకుల్ ప్రీత్ సింగ్ ,కథెరీన తెరిస్సా హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మూవీ వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది . 

No comments:

Post a Comment