కారెక్కిన యువ ఎమ్మెల్యే వివేక్ :మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ???
గ్రేటర్ ఎన్నికలపలితాల్లో ప్రతిపక్ష పార్ట్ లకు తీవ్ర ఎదురుదెబ్బ తగలడం తో ప్రతిపక్ష నేతలు టి.అర్.ఎస్ లో చేరడానికి సిద్దంగా ఉన్నారు. గ్రేటర్ పరిదిలోని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ టి.అర్.ఎస్ లో చేరి టి.డి.పి కి పెద్ద షాక్ ఇచ్చాడు. అయితే మరో ఇద్దరు ఎమ్మెల్యే లు కూడా టి.అర్.ఎస్ లో చేరడానికి రంగం సిద్దమైందని టి.అర్.ఎస్ వర్గాల సమాచారం ,టి.అర్.ఎస్ లో చేరబోయే ఇద్దరు ఎం.ఎల్.ఎ లు ఎవరు ?ఏ పార్టీ కి చెందిన వారో ఇంకా గోప్యంగానే ఉంది . నారాయణ్ఖేడ్ ఉప ఎన్నికల బహిరంగ సభ లో కెసిఆర్ సమక్షంలో టి.అర్.ఎస్ లో చేరబోతున్నట్లు సమాచారం
No comments:
Post a Comment