ఢిల్లీ టూర్ కి కెసిఆర్:రేపు ప్రదాని,కేంద్రమంత్రులతో బేటీ
ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో బాగంగా రేపు ప్రదాని మోడి తో పాటు పలువురు కేంద్రమంత్రులతో బేటీ కానున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంకానున్న నేపద్యం లో కెసిఆర్ ఢిల్లీ టూర్ ప్రాదాన్యత సంతరించుకుంది. ప్రదానితో బెటీలో కెసిఆర్ విబజన చట్టం లోని హామీ లతో పాటు బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులపై చర్చించనున్నారు. ఇందులో బాగంగా ఆర్దిక మంత్రి జైట్లీ ,రైల్వే మంత్రులతో బేటీ కానున్నారు. అలాగే కేంద్ర హోం మంత్రి రాజనాథ్ తో బేటీ అయి విబజన సమస్యల గురించి చర్చించనున్నారు .
No comments:
Post a Comment