కె.టి.అర్ కి పురపాలక,పట్టనాభివ్రుద్ది శాఖ కేటాయిస్తు జీవో జారీ
బల్దియా ఎన్నికల్లో పట్టణంలోని ప్రతి డివిజన్లో తిరుగుతూ డివిజన్ లోని సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్న కె.టి.అర్ కి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ప్రచార సభలో చెప్పినట్టు పురపాలక,పట్టనాభివ్రుద్ది శాఖను కేటాయిస్తూ జీవో జారీ చేసారు.ఇప్పటికే ఐ.టి.,పంచాయితీరాజ్ శాఖలను సమర్దవంతంగా నిర్వహిస్తూ తెలంగాణా ప్రగతి బాటలో నడుచుటకు తనవంతు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న కె.టి.అర్ ప్రస్తుతం చేపట్టబోయే బాధ్యతల్లో విజయవంతమై హైదరాబాద్ విశ్వనగరంగా మరో మెట్టు ఎదగటం లో ముందుంటాడని ఆశిస్తూ కె.టి.అర్ గారికి అల్ ది బెస్ట్...
No comments:
Post a Comment