అమర్ రహే జవాన్ లాన్స్ నాయక్ హనుమంతప్ప
ఆరు రోజులపాటు మంచు చేరియలకింద చిక్కుకుని ప్రాణాలతో పోరాడి గత మూడు రోజులుగా ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో కోమాలో ఉండి చికిత్స పొందుతున్న జవాన్ లాన్స్ నాయక్ హనుమంతప్ప మృతి చెందాడు. దేశం మొత్తం హనుమంతప్ప కోలుకోవాలని చేసిన పూజలు పలించలేదు. హనుమంతప్ప మృతికి ఆర్మీ అధికారులు సైనిక లాంచనాలతో ఘనంగా నివాళులర్పించారు. హనుమంతప్ప మృతిపట్ల ప్రదాని మోడీ తో సహా దేశ ప్రజలందరూ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. హనుమంతప్ప మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో స్వస్థలానికి చేర్చి సైనిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు .
No comments:
Post a Comment