ADD

Wednesday, 10 February 2016

వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కి 100 కోట్లు కేటాయింపు

వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కి 100 కోట్లు కేటాయింపు 


కెసిఆర్ హామీ ఇచ్చినట్లు  వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ,ఈ అథారిటీకి 100కోట్లు కేటాయిస్తూ ఉత్తరువులు జారీ చేసారు . వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మెన్ గా కెసిఆర్ ,వైస్ చైర్మెన్ గా రిటైర్డ్ ఐఏఎస్ పురుషోత్తం రెడ్డి వ్యవహరించనున్నారు. అలాగే టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కి 14మంది తాత్కాలిక సభ్యులను కేటాయిస్తూ ఉత్తరువులు జారీ చేసారు. 

No comments:

Post a Comment