కెసిఆర్ టార్గెట్ 100/119;125/153@2019
నిన్న తెలంగాణా భవన్ లో కెసిఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపిలు,ఎమ్మెల్సీ ల సమావేశం లో కెసిఆర్ తన టార్గెట్ 2019గురించి నాయకులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సదభిప్రాయంతో ఉన్నారని ,మునుపటి ప్రభుత్వాలతో పోల్చితే అవినీతి తగ్గిందని ,అయితే పార్టీ ఎమ్మెల్యేలు ,మంత్రులు,ఎంపి లు అవినీతికి దూరంగా ఉండాలని,మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో తలదూర్చోద్దని ,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని ,2014ఎన్నికల్లో 63సీట్లుగెలుచుకున్నమన బలం ప్రస్తుతం 83కి చేరుకుంది. పార్టీలో చేరిన నాయకులతో సమన్వయం తో ముందుకెళితే 2019లో కూడా అధికారం మనదేనని,అసెంబ్లీ సీట్ల పెంపు లేకపోతే 100సీట్లు ,సీట్లు పెరిగితే 125సీట్లు మనవే అని కెసిఆర్ నాయకులకు తెలిపారు.
No comments:
Post a Comment