మౌకా యాడ్ కి మళ్లీ నిరాశ...!
మౌకా యాడ్ కి మళ్లీ నిరాశ...!
భారత్-పాక్ మ్యాచ్ అనగానే గుర్తొచ్చే మౌకా యాడ్ లో పాక్ అభిమాని భారత్ పై మ్యాచ్ గెలవగానే సంబరాలు చేసుకోవడానికి అటకమీద దాచిన క్రాకర్స్ తీసి ఎదురుచూసే మౌకా యాడ్ లోని అభిమాని కి మరోమారు నిరాశే మిగిలింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 18ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 118పరుగులు చేసింది. 119పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే 23పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడి పాక్ అభిమానికి ఆశలు రేపినా చివరకు నిరాశే మిగిలింది.
No comments:
Post a Comment