ఖమ్మం కోటలో కారు ప్లీనరీ...!
తెలంగాణా ఏర్పడ్డాక జరుగుతున్న పార్టీ రెండో ఆవిర్భావ సభ ,ప్లీనరీని ఈసారి ఖమ్మం లో నిర్వహించాలని నిన్న జరిగిన సమావేశం లో నిర్ణయించారు.ఖమ్మం లో ప్లీనరీ నిర్వహించి,విజయవంతం చేయడంతో పార్టీ ఖమ్మం లో భలోపెతం అవ్వడమే కాక పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం పెంపొందుతుందని. వచ్చేనెల 27లోపే నామినేటెడ్ పదవులు భర్తీ చేసి,పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం విరాళాలు సేకరించాలని నిర్ణయించారు . ఏప్రిల్ 27న పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉదయం ప్లీనరీ నిర్వహించి సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్వహించారు.
No comments:
Post a Comment