పోలిస్ కానిస్టేబుల్స్ రాత పరీక్ష ఏప్రిల్ 24
ఆర్ఆర్బి పరీక్ష కారణంగా ఏప్రిల్ 3న జరగాల్సిన వాయిదా పడిన తెలంగాణా పోలిస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఏప్రిల్ 24న నిర్వహించాలని తెలంగాణా పోలిస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. పరీక్షను మధ్యాహ్నం 2నుండి 5వరకు నిర్వహించాలని ,ఈ నెల జరగాల్సిన ఎస్సై రాత పరీక్షను యదాతదంగా ఏప్రిల్ 17న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో వాయిదా పడ్డ గ్రూప్-2పరీక్ష పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. మరో రెండు మూడు రోజుల్లో టిఎస్పిఎస్సి బోర్డు సమావేశం నిర్వహించి గ్రూప్-2పరీక్షపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
No comments:
Post a Comment