చంద్రశేఖర-రాజేంద్రుల లక్ష 30వేల కోట్ల ప్రజా బడ్జెట్....?
కేంద్ర బడ్జెట్ కన్నా ముందే ప్రతీ శాఖ కు కేటాయింపులు,అభివృద్దిపై స్వయంగా సమీక్షించిన కెసిఆర్ జైట్లీ బడ్జెట్ కేటాయింపులను స్వయంగా సమీక్షించిన అనంతరం తెలంగాణా బడ్జెట్ కి తుదిరూపునిచ్చారు ముఖ్యమంత్రి కెసిఆర్. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు ,కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్రానికి వచ్చే ఆదాయం,రాష్ట్ర ప్రభుత్వం పై పడే ప్రభావాలను అంచనా వేసిన కెసిఆర్ క్రితం సంవత్సర రాష్ట్ర వార్షిక బడ్జెట్ కంటే మరింత పెంచుతూ లక్షా 30వేల కోట్ల బడ్జెట్ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. మిషన్ కాకతీయ ,మిషన్ భగీరథ,డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు బడ్జెట్ లో అధిక ప్రాదాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
No comments:
Post a Comment