నూతన అధికార నివాస సముదాయానికి కెసిఆర్ దంపతుల భూమిపూజ
పంజాగుట్టలో ముఖ్యమంత్రి నూతన అధికారిక నివాస సముదాయానికి కెసిఆర్ దంపతులు భూమిపూజ చేసారు. ప్రస్తుతం ఉన్న అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కార్యాలయ అవసరాలకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో పంజాగుట్టలో 9ఎకరాల విస్తీర్ణంలో అధునాతన హంగులతో కూడిన నూతన భవన సముదాయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమాన్ని నిరాడంభరంగా పూర్తి చేసారు.ఈ కార్యక్రమంలో కెసిఆర్ దంపతులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ,సిఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు,కొద్దిమంది ప్రజాప్రతినిదులు,సిఎంవో అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment