మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణా ప్రభుత్వం మార్చ్ 8అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రత్యేక సెలవు ప్రకటించింది.సాలరీ తో కూడిన ప్రత్యేక సెలవు ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణా లో మహిళలకు స్పూర్తిగా నిలిచిన మహిళలకు 8రంగాలలో అవార్డులను ప్రకటించింది
No comments:
Post a Comment