టిటిడిపి కి షాక్;పార్టీ మారిన టిడిపి ఎమ్మెల్యేల విలీనానికి స్పీకర్ అంగీకారం...!
తెలంగాణాలో టిడిపి కి స్పీకర్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. పార్టీ మారిన 12 మంది టిడిపి ఎమ్మెల్యేలు తమని టిఅరేస్ పార్టీలో లో విలీనానికి అనుమతి ఇవ్వాలని ఇచ్చిన లేఖను పరిశీలించిన స్పీకర్ మధుసూధనాచారి పార్టీ మారిన టిటిడిపి ఎమ్మెల్యేలు 2/3మెజారిటీ కలిగి ఉన్నందున రాజ్యాగం లోని 10వ షెడ్యూల్డ్ 4వ నిబందనను అనుసరించి ఎమ్మెల్యేల విలీనానికి అంగీకరిస్తూ నిర్ణయం వెలువరించారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇక టిఅరేస్ సభ్యులుగానే గుర్తించనున్నారు. ఈ సమావేశం లో పార్టీ పిరాయిమ్పులపై అసెంబ్లీని కుదిపెద్దామనుకున్న టిడిపి కి ఊహించని షాక్ తగిలింది. ఇక టిడిపి కి మిగిలింది రేవంత్ రెడ్డి,ఆర్. కృష్ణయ్య,సండ్రా వేంకట వీరయ్య మాత్రమే.
No comments:
Post a Comment