చంద్రబాబుకి షాక్???
ఆంధ్రముఖ్యమంత్రి చంద్రబాబు కి దిమ్మతిరిగే షాక్ తగలనుంది. కెసిఆర్ ఆటను ఆంధ్రలో ఆడుతున్న చంద్రబాబు కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగలనుంది. తెలంగాణాలో టిడిపి ఎమ్మెల్యేలలో 2/3మెజారిటీ ఎమ్మెల్యేలను లాగి తన ఆరితేరిన ఆటను ప్రదర్శించగా అరితేరని ఆటను ఆడుతున్న చంద్రబాబు 7గురు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలను లాగగా 2/3మెజారిటీకి ఆమడ దూరంలో ఉన్నారు దీంతో జగన్ తన వ్యూహానికి పదును పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రలో అమరావతి భూ దందా,రావేల కిషోర్ తనయుడి రచ్చ,బాలకృష్ణ వాఖ్యల నేపధ్యంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్బంలో చంద్రబాబు ప్రభుత్వంపై గవర్నర్ కి పిర్యాదు చేసి రేపు లేదా ఎల్లుండి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విప్ జారీ చేయడం ద్వారా పార్టీ మారిన వైసిపి ఎమ్మెల్యేల పై వేటు పడేలా ప్రణాళిక రచించినట్టు తెలుస్తుంది.
No comments:
Post a Comment