తీరు మారదు;
ఖండిస్తారు ఆపై కండువా కప్పుకుని కారేక్కుతారు...!
తెలంగాణాలో ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో వలసలు అనగానే ఒకటే సీన్ రిపీట్ అవుతుంటుంది. టిఅరేస్ ఆకర్ష్ తో ప్రత్యర్థి పార్టీలకు దిమ్మదిరుగుతున్న సీన్ అది,ఓ నాయకుడిపై రూమర్స్ వస్తుంటాయి ఆపై నేను అదీ,ఇదీ అని ఖండిస్తారు,ఖండించిన క్షణాలు ,గంటలు ,రోజులు మారకముందే కండువాలు మార్చి పార్టీ మారుతారు. ఈ సీన్ తో దిమ్మదిరిగిన మొదటి వ్యక్తి చంద్రబాబు ఎర్రబెల్లి పార్టీ మారుతున్న క్షణాన చంద్రబాబు టిటిడిపి నేతలతో ఏర్పాటు చేసిన సమావేశం లో గంబీరంగా పార్టీ గురించి,పార్టీ కార్యకర్తల గురించి ఎమోషనల్ గా మాట్లాడిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సమావేశం ముగిసిన గంట గడవకముందే టిఅరేస్ లో చేరితున్నానని ప్రకటించి చంద్రబాబుకి షాక్ ఇచ్చారు. ఇప్పుడు పొన్నాల విషయం లోను అదే సీన్ రిపీట్ అవుతుందని అనుకుంటున్నారు.
No comments:
Post a Comment