సమస్యల సుడిగుండంలో చంద్రబాబు
తెలంగాణాలో టిడిపి ఖాళి అవడంతో ఇక్కడి చానఖ్యం ఆంధ్ర లో వైఎస్ఆర్సిపి పై ప్రయోగించి ఆంధ్రలో లోటు తీర్చుకోవాలనుకుని ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న చంద్రబాబు ను సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి.కేంద్ర బడ్జెట్ లో జైట్లీ ఆంధ్రాకి ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరపకపోవడం,ముగిసిందనుకున్న కాపు రిజర్వేషన్ల గొడవ ముద్రగడ అల్టిమేటం తో మల్లీ మొదలవడం , ఆంధ్ర రాజధాని అమరావతి భూదందాలో టిడిపి మంత్రులు,మంత్రుల బినామీలు,స్వయంగా తన తనయుడి ప్రమేయం ఉన్నట్లు వార్తా కథనాలు రావడం,హైదరాబాద్ లో మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు నిర్భయ యాక్ట్ లో చిక్కుకోవడం,జగన్ అవిశ్వాస తీర్మానం తో టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యే లను ఇరకాటంలో పెట్టి ఉపఎన్నికల దిశగా తీసుకెళ్లాలని యోచన ఇలా ఏది కలిసిరాక సమస్యల సుడిగుండం లో సతమతమవుతున్నారు. ఈ సమస్యల సుడిగుండంలో చంద్రబాబు ఎలా బయటపడతారో.
No comments:
Post a Comment