కెసిఆర్ ని కాపీ కొడుతున్న చంద్రబాబు???ఆంధ్రలో గిరి పుత్రిక కల్యాణ పథకంగా కెసిఆర్ కల్యాణ లక్ష్మి...!
తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలో అవుతూ తెలంగాణా సంక్షేమ పథకాలను కాపీ కొడుతూ కాపీ క్యాట్ గా మారుతున్నాడు. తెలంగాణాలో కెసిఆర్ ఆపరేషన్ ఆకర్ష్ తో కుదేలైన చంద్రబాబు అక్కడ జగన్ పై ఆకర్ష్ అస్త్రాన్ని సందించాడు. అంగన్ వాడీలకు,ప్రభుత్వ ఉద్యోగులకు ,ఆర్టీసి కార్మికులకు కెసిఆర్ ను పాలో అవుతూ పీఅర్సీ ప్రకటించిన చంద్రబాబు,తెలంగాణా హరితహారం ఆంధ్ర నీరు-మీరు-మొక్క గా మార్చిన బాబు ఇప్పుడు కెసిఆర్ కల్యాణ లక్ష్మి పై ద్రుష్టి సారించిన చంద్రబాబు ఆంధ్రలో ఎస్టీ బాలికలకు గిరిపుత్రికా కల్యాణ పథకాన్ని ప్రకటించాలని యోచిస్తున్నారు. తెలంగాణా సంక్షేమ పథకాలతో కెసిఆర్ కి ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుండటంతో బాబు కెసిఆర్ వైపు చూస్తున్నారు.
No comments:
Post a Comment