ఎల్ఈడి వెలుగుల్లో తెలంగాణా లోగిళ్లు;ఇంటికి రెండు ఎల్ఈడి బల్బులు
తెలంగాణా లోగిళ్లలో ఎల్ఈడి వెలుగులు విరజిమ్మేలా,విద్యుత్ ఆదాకు తెలంగాణా ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తుంది. తెలంగాణా వ్యాప్తంగా ప్రతి ఇంటికి రెండు ఎల్ఈడి బల్బులను అందించాలని ప్రభుత్వం భావిస్తుంది,ఇందులో బాగంగా మెదక్,నిజామాబాద్ జిల్లాలలో మొదటగా ఎల్ఈడి బల్బులను పంపిణి చేయాలని చూస్తుంది. ఎల్ఈడి బల్బుల వాడకం ద్వారా 90%విద్యుత్ ఆదా చేయనున్నారు. ఈ రెండు జిల్లాల అనంతరం తెలంగాణా వ్యాప్తంగా ఎల్ఈడి లు అందించనున్నారు.
No comments:
Post a Comment