గ్రేటర్ వరంగల్,ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నోటిఫికేషన్
గ్రేటర్ వరంగల్,ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ తో పాటు,అచ్చంపేట మున్సిపాలిటీ కి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుండి వరంగల్ ,ఖమ్మం తో పాటు ,అచ్చంపేట మున్సిపాలిటీకి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 24వరకు నామినేషన్ల స్వీకరణ,25నామినేషన్ల పరిశీలన,26నామినేషన్ల ఉపసంహరణ గడువు కాగ మార్చ్ 6 వ తేదీన పోలింగ్ ,9న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రేపు ఉదయం తెలంగాణా ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసి రేపటినుంచే నామినేషన్లను స్వీకరించనుంది.
No comments:
Post a Comment