టిఆర్ఎస్ లోకి నర్సంపేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ???
కాంగ్రెస్ మాజీ మంత్రి సారయ్య టిఅరేస్ లో చేరటానికి సిద్దమై వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల సమయాన ఇచ్చిన షాక్ నుండి తేరుకోకముందే మరో షాక్ తగలనుంది. 2014ఎన్నికల్లో నర్సంపేట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన దొంతి మాదవరెడ్డి టిఅరేస్ లో చేరడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. ఒకటి రెండు రోజుల్లో కెసిఆర్ సమక్షంలో టిఅరేస్ కండువా కప్పుకోనున్నట్లు మాదవరెడ్డి అనుచరుల ద్వారా తెలుస్తుంది. మాధవరెడ్డి తో పాటు పెద్ద ఎత్తున అనుచరులు,కార్యకర్తలు పార్టీ మారనున్నట్లు తెలుస్తుంది
No comments:
Post a Comment