తెలంగాణా టెట్ షెడ్యూల్డ్ విడుదల
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణా టెట్ షెడ్యుల్డ్ విడుదల చేసారు.29న అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చ్ 1-15వరకు టెట్ కి ఆన్ లైన్ లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు.ఏప్రిల్ 9న 9.30-12వరకు పేపర్-1,మధ్యాహ్నం 2.30-5వరకు పేపర్-2పరీక్ష జరపనున్నారు. ఏప్రిల్ 23న టెట్ రిజల్ట్ విడుదల చేయాలని నిర్ణయించారు. ఇంకో 15రోజుల్లో డీఎస్సీ పై కూడా ఓ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
No comments:
Post a Comment