అండర్-19 ప్రపంచకప్ వేటలో భారత కుర్రాళ్లు
వెటరన్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వం లో ఇండియన్ కుర్రాళ్లు బంగ్లాదేశ్ లో డాఖలో జరగనున్న ప్రపంచ కప్ ఫైనల్ వేటలో ఉంది .ఈ ప్రపంచ కప్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఇండియన్ కుర్ర జట్టు ఈరోజు ఫైనల్లో వెస్ట్ఇండీస్ జట్టు తో తలపడనుంది. 1983 ప్రపంచ కప్ తర్వాత ఓ మేజర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ,వెస్ట్ఇండీస్ జట్లు తలపడటం ఇదే తొలిసారి కావడంతో అందరు ఈ ఫైట్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. భారత కుర్రాళ్లు కప్ నెగ్గి కోచ్ వెటరన్ ద్రావిడ్ కి అంకితం ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు.
No comments:
Post a Comment