ఖేడ్ ఉపఎన్నికలో కారు జోరు... కాంగ్రెస్ బేజారు ...
గ్రేటర్ ఎన్నికల ఘన విజయంతో జోరు మీదున్న కారు మరింత జోరుతో దూసుకెల్లనుంది,నిన్న జరిగిన నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల ఓటింగ్ 82%నమోదవడం టిఅర్ఎస్ బారీ మెజారిటీ తో గెలవనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోల్ అయిన ఓట్లలో సుమారుగా 70%ఓట్లు కారు సొంతం చేసుకోనుంది. ఖేడ్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ కారు జోరులో కాంగ్రెస్ బెజారే అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ దక్కడం అతికష్టం అంటున్నారు. ఇప్పుడంత భూపాల్ రెడ్డి మెజారిటీ పైనే ద్రుష్టి పడింది.
No comments:
Post a Comment