దేశంలోనే తొలిసారి ఫోన్ టు వోట్ టోల్ ఫ్రీ ఇన్ మహబూబ్ నగర్
దేశంలోనే తొలిసారి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఫోన్ టు వోట్ టోల్ ఫ్రీ నంబర్ ని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఎంపి జితేందర్ రెడ్డి. ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రథినిదులకు తెలియజేయటానికి వీలుగా 8333006060 నంబర్ ని ప్రారంబించారు ఎంపి జితేందర్ రెడ్డి. ఈ విధానంతో ప్రజల సమస్యను తెలుసుకోవడం,పరిష్కరించడం లో కొత్తగా ముందుకు వెళ్ళాలనే ఉదేశం తో తెచ్చిన ఈ ఫోన్ టూ వోట్ విజయవంతం అయితే తెలంగాణా వ్యాప్తంగా ప్రారంబించడానికి కృషి చేస్తానని తెలిపారు.
No comments:
Post a Comment