తెలంగాణాలో ఎయిర్ బస్ హేలిక్యాప్టార్ తయారి యూనిట్
తెలంగాణాలో ఎయిర్ బస్ హేలిక్యాప్టర్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. నిన్న ముంబై లో మేక్ ఇన్ ఇండియా వీక్ ప్రదర్శనలో ఎయిర్ బస్ హేలిక్యాప్టార్ తయారి విబాగం అధ్యక్షుడు జేవియర్ హే ,తెలంగాణా పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ తో గంట పాటు బేటీ అయ్యారు. ఎయిర్ బస్ యూనిట్ ను ఆదిబట్ల ఏరోస్పేస్ సెజ్ లో ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేసారు దీనిపై 2,3రోజుల్లో ఎయిర్ బస్ ప్రతినిధులు కెసిఆర్ తో చర్చించే అవకాశం ఉంది .
No comments:
Post a Comment