త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డి???
త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డి???
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అంబర్పేట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కి త్వరలో మంత్రిపదవి దక్కనుంది. గతవారం ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డియే ప్రభుత్వంలో చేరి కేంద్ర మంత్రివర్గంలో చేరుటకు ప్రదాని మోడీ తో చర్చించిన కెసిఆర్ చర్చలకు అనుగుణంగా రాష్ట్రంలో మంత్రివర్గం లో బిజెపి తరుపున కిషన్ రెడ్డికి మంత్రిపదవి ఇయ్యనున్నట్లు టిఅరేస్ వర్గాలు అంటున్నాయి. టిఅరేస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే కిషన్ రెడ్డి ని మంత్రివర్గంలోకి తీసుకుంటే బవిష్యత్ లో అతని విమర్శలకు చెక్ పెట్టొచ్చని తెలుస్తుంది . అయితే త్వరలో జరగబోయే ఖమ్మం ,వరంగల్ మున్సిపల్ ఎన్నికల అనంతరం మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు కట్టపెట్టి మంత్రివర్గ విస్తరణ జరపాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
No comments:
Post a Comment