వేడెక్కుతున్న తమిళ రాజకీయాలు;జయమ్మ పై పోటీకి సిద్దమంటున్న నగ్మ
తమిళ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి,ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ పొత్తులు,పోటీలు, మంతనాలతో ఇప్పుడే వేసవిని తలపిస్తున్నాయి. ఇప్పటికే డీఎంకె తో పొత్తుకు సిద్దమైన కాంగ్రెస్,ఒంటరి పోరుకు సిద్దం గా ఉన్న ఏఐడిఎంకె,ఇప్పటికే కాంగ్రెస్ అస్త్రాలు సిద్దం చేసుకుంటూ ఉండగా జయమ్మ కు సినీ నటి సవాల్ విసిరింది. అధిష్టానం ఆదేశిస్తే జయమ్మ పై పోటీకి సిద్దమని ప్రకటించి హైప్ క్రియేట్ చేసింది. వేసవి లో జరగనున్న తమిళనాడు ఎన్నికలు రానున్న రోజుల్లో ఇంకా హీట్ పెంచానున్నాయి.
No comments:
Post a Comment